Plagiarism Claims On Puri Jagannadh's Ismart Shankar || Filmibeat Telugu

2019-07-06 1,841

Director Puri Jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens will seen in this movie. Now people talk about this movie controversy.
#purijagannadh
#ismartshankar
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood

సరైన హిట్ కోసం మంచి ఫైరింగ్‌లో ఉన్న పూరి జగన్నాథ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందిస్తున్నారు. పూరి మార్క్ స్పష్టంగా కనిపించేలా రొమాన్స్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే సరిగ్గా రిలీజ్‌కి దగ్గరైన ఈ సమయంలో ఇస్మార్ట్ శంకర్ కథ విషయంలో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కథ కాపీ అంటూ ఓ యువ రైటర్ ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.